46) CCI – Competition Commission of India చైర్ పర్సన్ గా ఎవరు నియామకం అయ్యారు ?
A) సంగీత వర్మ
B) రోహిణి నాడార్
C) జయంతి పట్నాయక్
D) రేఖా శర్మ
47) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల 13వ IRENA అసెంబ్లీ సమావేశం Jan, 13-15,2022 తేదీలలో అబుదాబిలో జరిగింది
2.13వ IRENA సమావేశానికి ఇండియా అధ్యక్షత వహించింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
48) ఇటీవల CDTI – Central Detective Training Institute ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A) ఉడుప్పి (కర్ణాటక)
B) దేవన హల్లి(కర్ణాటక)
C) చెన్నై
D) హైదరాబాద్
49) “Aero – India 2023” ఎక్కడ జరుగనుంది ?
A) అంబాల
B) జైపూర్
C) ఎలహంక
D) హైదరాబాద్
50) “Space – 20” ప్రోగ్రాం ఏ రాష్ట్రంలో జరు గనుంది ?
A) మేఘాలయ
B) అస్సాం
C) మణిపూర్
D) త్రిపుర