Current Affairs Telugu January 2023 For All Competitive Exams

56) “ఇంటర్ పోల్ యంగ్ గ్లోబల్ పోలీస్ లీడర్స్ ప్రోగ్రాం” (YGPLP) ఎక్కడ జరిగింది ” ?

A) హైదరాబాద్
B) ముంబయి
C) బెంగళూర్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

57) “Wild life Conservation Bond” మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ సంస్థ జారీ చేసింది?

A) IMF
B) IUCN
C) ADB
D) World Bank

View Answer
D) World Bank

58) ఈ క్రింది ఏ నగరంలో DGP ల, IG ల కాన్ఫరెన్స్ జరిగింది?

A) ముంబయి
B) కొచ్చి
C) న్యూ ఢిల్లీ
D) చెన్నై

View Answer
C) న్యూ ఢిల్లీ

59) ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2023 ఎక్కడ /ఏ రాష్ట్రంలో జరుగనున్నాయి ?

A) MP
B) UP
C) కర్ణాటక
D) గుజరాత్

View Answer
A) MP

60) ఇటీవల DGCA – Directorate General of Civil Aviation గా ఎవరు నియామకం అయ్యారు ?

A) RK మథుర్
B) విక్రమ్ దౌవ్ దత్
C) PK సింగ్
D) సుర్జిత్ సింహ దేశ్వాల్

View Answer
B) విక్రమ్ దౌవ్ దత్

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!