66) ఇటీవల RBI విడుదల చేసిన 2022 – 23 రిపోర్ట్ ప్రకారం అభివృద్ధి కోసం అత్యధిక నిధులు కేటాయిస్తున్న తొలి ఐదు రాష్ట్రాలు ఏవి ?
A) UP,Tamil nadu,Kerala,AP,Telangana
B) UP,Maharastra,Tamil nadu,Rajasthan,Telangana
C) Gujarath,AP,UP,MP,Karnataka
D) Gujarath,Kerala,AP,UP,MP
67) ఇండియాలో మొట్టమొదటి కోల్ గ్యాస్ ఆధారిత ఫర్టిలైజర్ ప్లాంట్ ని ఏ రాష్ట్రంలో 2024 నాటికి ప్రారంభించనున్నారు ?
A) తెలంగాణ
B) పశ్చిమ బెంగాల్
C) ఒడిషా
D) జార్ఖండ్
68) ఇటీవల 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు – 2022 ల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దేనికి ఇచ్చారు?
A) Param Sundari
B) శ్రీవల్లీ
C) సామజ వర గమన
D) నాటు నాటు
69) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి IVF మొబైల్ యూనిట్ ని పశువుల కోసం ఎక్కడ ఏర్పాటు చేశారు?
A) కర్నాల్ (హర్యానా)
B) ఆనంద్ (గుజరాత్)
C) అమ్రేలీ (గుజరాత్)
D) అంబాలా
70) ఇటీవల “గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్” పొందిన రైల్వే స్టేషన్ ఏది ?
A) కాన్పూర్
B) పూణే
C) నాగపూర్
D) విశాఖపట్నం