76) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ యొక్క A 200 -XT డ్రోన్ DGCA యొక్క సర్టిఫికేషన్ పొందింది ?
A) Garuda
B) IG Drones
C) Sky root
D) Asteria Aero Space
77) “Think 20” అనే సమావేశం ఎక్కడ జరిగింది ?
A) ఇండోర్
B) హైదరాబాద్
C) భోపాల్
D) బెంగళూర్
78) BCCI సెలక్షన్ కమిటీ (Men’s) చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు ?
A) అనిల్ కుంబ్లే
B) చేతన్ శర్మ
C) రమేష్ పవార్
D) రవి శాస్త్రి
79) ఇటీవల 120 ఫీట్ల ఎత్తైన పోలో విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు ?
A) మణిపూర్
B) గుజరాత్
C) UP
D) మహారాష్ట్ర
80) “Coal 2022: Analysis and Fore cast to 2025” అనే రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) NITI Ayog
B) IEA
C) IAEA
D) UNEP