86) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలోని దేవాలయాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని ఆ రాష్ట్ర హైకోర్ట్ (బ్యాన్) నిషేధించింది.
A) Up
B) కేరళ
C) గుజరాత్
D) తమిళనాడు
87) ఇటీవల జరిగిన 36వ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్ లో ఏ రాష్ట్రం ఓవరాల్ చాం పియన్ గా నిలిచింది ?
A) హర్యానా
B) మహారాష్ట్ర
C) పంజాబ్
D) కేరళ
88) ఇటీవల 2023 లో రాష్ట్రపతి ఎంత మందికి గ్యాలంటరీ అవార్డులు కి ఆమోదం తెలిపారు ?
A) 512
B) 622
C) 545
D) 412
89) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దేశంలో తొలిసారిగా ఇండ్లకు జియో ట్యాగింగ్ చేయడాన్ని తెలంగాణ మున్సిపల్ శాఖ 2020 – 21 నుండి అమలు చేస్తున్నది.
2.NRSC సహాకారంతో యాప్ ని ఏర్పాటు చేసి ఇళ్ల జియో ట్యాగింగ్ చేసారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
90) “సైబర్ సంగిని (Cyber Sangini)” అనే ప్రోగ్రాం ని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసింది ?
A) OPPO
B) Microsoft
C) Google
D) Samsung