Current Affairs Telugu January 2023 For All Competitive Exams

6) “AMPHEX – 2023” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ,ఎయిర్ ఫోర్స్ త్రివిద దళాల ఎక్సర్ సైజ్
2.ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో Jan, 17-22,2023 వరకు ఈ ఎక్సర్ సైజ్ ని ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

7) US ఎయిర్ ఫోర్స్ లో బ్రిగేడియర్ జనరల్ గా జోబైడె న్ ఎవరిని నియమించారు ?

A) నాన్సీ ఫెలోసీ
B) రాజా చారి
C) స్కాటో మారిసన్
D) రీచర్డ్ సన్

View Answer
C) స్కాటో మారిసన్

8) ఇటీవల 26వ FSR – Financial Stability Report ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) NITI Ayog
B) ఆర్థిక మంత్రిత్వ శాఖ
C) NABARD
D) RBI

View Answer
D) RBI

9) Global Family Day ఎప్పుడు జరుపుతారు ?

A) Jan,2
B) Jan,1
C) Jan,3
D) Jan,4

View Answer
B) Jan,1

10) ఇటీవల ప్రకటించిన “So most punctual Airlines and Airports” స్థానం పొందిన భారత ఎయిర్ లైన్, ఎయిర్ పోర్ట్ ఏది?

A) ఇండిగో, కోయంబత్తూర్
B) Air – India, ఢిల్లీ
C) Spice, ముంబయి
D) Air – India, హైదరాబాద్

View Answer
A) ఇండిగో, కోయంబత్తూర్

Spread the love

Leave a Comment

Solve : *
3 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!