96) ఆసియాలో మొట్టమొదటి హైడ్రోజన్ తో నడిచే రైలుని ఏ దేశం ప్రారంభించనుంది?
A) జపాన్
B) సింగపూర్
C) దక్షిణ కొరియా
D) చైనా
97) ఇండియా మొట్టమొదటిసారిగా ‘ 5G Use Case Promotion ఏ జిల్లాలో ప్రారంభించారు?
A) విధిశ (MP)
B) గాంధీనగర్
C) పాలక్కడ్
D) మధురై
98) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “State Finance Study Report” ని విడుదల చేసింది ?
A) NITI Ayog
B) IMF
C) World Bank
D) RBI
99) సబరగమువా యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది?
A) మారిషస్
B) మాల్దీవులు
C) నేపాల్
D) శ్రీలంక
100) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి 1st “Dr Patangrao Kadam Memorial Award” ని ఇచ్చారు ?
A) నాగేశ్వర్ రెడ్డి
B) అధర్ పూనావాలా
C) కృష్ణా ఎల్లా
D) కిరణ్ మజుందర్ షా