101) ఇటీవల “The Global Risks Report 2023” ని ఏ సంస్థ విడుదల చేసింది?
A) WEF
B) UNEP
C) IMF
D) World Bank
102) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల BRO యొక్క విదేశీ ఆపరేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడిన మొదటి మహిళ-సుర్భి జక్ మోలా (Jakhmola)
2.ఏరియల్ వార్ గేమ్స్ లో పాల్గొననున్న మొదటి మహిళా IAF పైలట్ – అవని చతుర్వేది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
103) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “ISA- 2023 అవార్డు” ని ఇచ్చారు ?
A) ముఖ్తర్ అబ్బన్ నాఖ్లి
B) సల్మాన్ ఖురేషి
C) నరేంద్ర మోడీ
D) సందూక్ ర్యుట్
104) వరుణ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది 1993 లో ప్రారంభమై, 2001 నుండి ఇండియా – ఫ్రాన్స్ ల మధ్య జరుగుతుంది.
2.ఇది ఒక నావల్ ఎక్సర్ సైజ్ Jan,16-20,2023 వరకు ఈ ఎక్సర్ సైజ్ జరగనుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
105) ఇండియాలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) కోల్ కతా
B) చెన్నై
C) ముంబాయి
D) విశాఖపట్నం