106) ఇటీవల బిర్సా ముండా హాకీ స్టేడియంని ఎక్కడ ప్రారంభించారు?
A) భువనేశ్వర్
B) రూర్కెలా
C) కటక్
D) గువాహటి
107) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “Most distinguished Scientist of the year 2022” అవార్డు ఇచ్చారు ?
A) కృష్ణా ఎల్లా
B) C S చింతామణి
C) R V ప్రసాద్
D) సతీష్ రెడ్డి
108) ఇటీవల “Cher chera (చెర్ చేరా)” ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది ?
A) రాజస్థాన్
B) గుజరాత్
C) చత్తీస్ ఘడ్
D) బీహార్
109) ఇటీవల విడుదల చేసిన బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువ కలిగిన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది ?
A) Microsoft
B) Apple
C) Google
D) Amazon
110) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త సమీకృత ఆహార భద్రత స్కీం Jan,1,2023 నుండి ప్రారంభించింది.
2. ఈ కొత్త సమీకృత ఆహార భద్రత పథకం క్రింద దాదాపు 81.53 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు