116) ఇటీవల 20 రకాల కొత్త కప్ప జాతులను ఏ దేశంలో గుర్తించారు?
A) ఇండోనేషియా
B) మడ గాస్కర్
C) ఫిలిప్పిన్స్
D) బ్రెజిల్
117) “Bhar OS” అనే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) IIT – మద్రాస్
B) IIT – ఢిల్లీ
C) IIT – కాన్పూర్
D) IISC – బెంగళూర్
118) ఇటీవల “Azaadi SA – T” అనే శాటిలైట్ ని ఈ క్రింది స్పేస్ స్టార్టప్ కంపెనీ రూపొందించింది ?
A) Pixxel
B) Skyroot
C) Dhruv AeroSpace
D) Space kidz India
119) ‘Saarang – 2023’ అనే అతి పెద్ద యూత్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది?
A) IIT – బాంబే
B) IIT – ఢిల్లీ
C) IISC – బెంగళూరు
D) IIT – మద్రాస్
120) ఇటీవల ” ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2023 ” మహిళల చాంపియన్ గా ఎవరు నిలిచారు ?
A) ఈగా స్వీయా టెక్
B) అరైనా సబలెంకా
C) ము గురుజా
D) ఎలీనా రిబాకినా