Current Affairs Telugu January 2023 For All Competitive Exams

121) ఇటీవల రాష్ట్రపతి ఎంత మందికి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2023 అవార్డులని అందజేసారు ?

A) 22
B) 15
C) 24
D) 11

View Answer
D) 11

122) ఇండియాలో మొదటి ” గ్రీన్ సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీ ” ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) గుజరాత్
B) తెలంగాణ
C) ఉత్తరాఖండ్
D) మహారాష్ట్ర

View Answer
C) ఉత్తరాఖండ్

123) ఇటీవల 12 గంటల్లో 4500 ఫుట్బాల్ గోల్స్ చేసి ఈ క్రింది ఏ రాష్ట్రం గిన్నిస్ రికార్డు ల్లోకి ఎక్కింది?

A) కేరళ
B) పశ్చిమ బెంగాల్
C) మహారాష్ట్ర
D) గోవా

View Answer
A) కేరళ

124) “World Spice Congress – 2023” ఎక్కడ జరిగింది?

A) కొచ్చి
B) తిరువనంతపురం
C) బెంగళూరు
D) ముంబయి

View Answer
D) ముంబయి

125) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఎలక్ట్రానిక్ వాహనాల ఉత్పత్తి, మౌలిక సదుపాయాలను పెంచేందుకు 2015 లో FAME-I పథకాన్ని ప్రారంభించారు
2.2019,April,1 న FAME – II పథకాన్ని 3 సం|| కాలపరిమితికి గాను ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
18 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!