126) ఇటీవల నార్త్ ఇండియాలో అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేసారు ?
A) చంఢీఘడ్
B) అహ్మదాబాద్
C) మధురై
D) పాలక్కాడ్
127) గగన్ యాన్; ఇండియాలో మొట్టమొదటి ఆత్మనిర్బర్ స్పేస్ ఫ్లైట్ ని ఎప్పుడు ప్రయోగించనున్నారు?
A) 2023
B) 2024
C) 2024
D) 2026
128) ఆయుష్మాన్ భారత్ క్రింద ఎన్ని HWC – హెల్త్ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం?
A) 2.25 లక్షలు
B) 1.5 లక్షలు
C) 1.75 లక్షలు
D) 2 లక్షలు
129) 5th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2022 ఎక్కడ (or) ఏ రాష్ట్రంలో జరుగనున్నాయి?
A) MP
B) UP
C) మహారాష్ట్ర
D) గుజరాత్
130) ఈ క్రింది ఏ ప్రాంతంలో “Ethnic Mamani Festival” జరిగింది ?
A) సిక్కిం
B) లడక్
C) నాగాలాండ్
D) త్రిపుర