131) ఇటీవల వార్తల్లో నిలిచిన “జోషి మద్” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) హిమాచల్ ప్రదేశ్
B) ఉత్తరఖండ్
C) సిక్కిం
D) అరుణాచల్ ప్రదేశ్
132) ఇటీవల అశోక్ లేల్యాండ్ సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి ఆసియాలో మొట్టమొదటి హైడ్రోజన్ తో పనిచేసే ట్రక్ ని అభివృద్ధి చేయనుంది ?
A) Adani
B) TATA
C) VOLVO
D) Toyota
133) TROPEX – 2023 ఎక్సర్ సైజ్ గురించి సరియైనది ఏది ?
1.దీనిని 2019 నుండి ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది.
2.ప్రస్తుతం ఇది IOR (Indian Ocean Region) లో జనవరి నుండి మార్చి వరకు మూడు నెలల పాటు జరుగుతుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
134) “OPS Alert” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని BSF నిర్వహించింది
2.ఇండియా – పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతని పెంచేందుకు ఈ ఎక్సర్ సైజ్ ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
135) ఇటీవల IACP – 2022 అవార్డు పొందిన “Nijaat (ని జాత్)” అనే ప్రోగ్రాం ఏ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసినది ?
A) Up
B) చత్తీస్ ఘడ్
C) గుజరాత్
D) మహారాష్ట్ర