136) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇండియాలో స్టార్టప్ ల కోసం ఫండింగ్ ఇచ్చే నగరాల జాబితాలో బెంగళూర్ మొదటి స్థానంలో ఉంది.
2.స్టార్టప్ ఫండింగ్ జాబితాలో ముంబయి, గుర్ గ్రాం, ఢిల్లీ, చెన్నై వరుసగా 1, 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదికాదు
137) ఇటీవల వార్తల్లో నిలిచిన 13th Amendment (134) ఏ దేశానికి సంబంధించినది ?
A) మారిషస్
B) మాల్దీవులు
C) బంగ్లాదేశ్
D) శ్రీలంక
138) “సమాధాన్” అనే ప్రోగ్రాంని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) WIPRO
B) Godrej Agrovet
C) NITI Ayog
D) రిలయన్స్
139) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం మంత్లీ అలవెన్సు ల (Monthly Allowance) క్రింద నిరుద్యోగ యువతకి సహాయం ఇవ్వనుంది ?
A) పంజాబ్
B) తమిళనాడు
C) చత్తీస్ ఘడ్
D) కేరళ
140) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో రిజర్వేషన్లపై “Triple Test Survey” చెయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది ?
A) UP
B) Gujarath
C) బీహార్
D) మహారాష్ట్ర