141) “Auto Expo – 2023” ఎక్కడ జరుగనుంది?
A) గుర్ గావ్
B) గ్రేటర్ నోయిడా
C) పూణే
D) హైదరాబాద్
142) ఇటీవల సచ్చీ సహేలీ మహిళ ఆగ్రో ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనే కొత్త FPO ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
A) రాజస్థాన్
B) UP
C) మహారాష్ట్ర
D) గుజరాత్
143) ఇటీవల GRSE నిర్మించిన MV Ma Lisha ఈ క్రింది ఏ దేశానికి చెందిన ప్యాసింజర్ కార్గో షిప్ ?
A) మారిషస్
B) మాల్దీవులు
C) రిపబ్లిక్ ఆఫ్ గుయానా
D) మొజాంబిక్
144) “ఉద్యాన్ ఉత్సవ్ – 2023” ప్రోగ్రాం ఎక్కడ జరిగింది ?
A) IIT – మద్రాస్
B) రాష్ట్రపతి భవన్ (ఢిల్లీ)
C) ఖజురహో దేవాలయం (MP)
D) కోణార్క్ దేవాలయం (ఒడిషా)
145) “Imoinu Erapata” ఫెస్టివల్ ని ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుపుతారు?
A) మణిపూర్
B) అస్సాం
C) త్రిపుర
D) నాగాలాండ్