Current Affairs Telugu January 2023 For All Competitive Exams

11) హైదరాబాద్ లో జరుగబోయే ” ఫార్ములా E – ఫిక్స్ ” సమావేశానికి ఈ క్రింది ఏ సంస్థ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది ?

A) VIVO
B) Byju’s
C) TATA
D) Green KO

View Answer
D) Green KO

12) ఇటీవల ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖకి ఆన్ లైన్ గేమింగ్ వ్యవహారాలను విషయాలను చూసేందుకు నోడల్ ఏజెన్సీ భాద్యత ఇచ్చారు ?

A) Home Ministry
B) Defense
C) Science & Technology
D) Ministry of Electronics & Information Technology

View Answer
D) Ministry of Electronics & Information Technology

13) “India’s 1st Constitution literate District” ఏది ?

A) పాలక్కాడ్
B) కోజికోడ్
C) తిరుపూర్
D) కొల్లాం

View Answer
D) కొల్లాం

14) NABI – National Agri – Food Bio Technology Institute ఎక్కడ ఉంది?

A) మొహాలీ
B) ఇండోర్
C) వడోదర
D) సూరత్

View Answer
A) మొహాలీ

15) World Neglected Tropical Diseases Day ఏ రోజున జరుపుతారు ?

A) Jan,29
B) Jan,30
C) Jan,31
D) Jan,28

View Answer
B) Jan,30

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!