146) ఇటీవల “యూ కియాంగ్ నగ్బా” 160 వ వర్ధంతిని ఈ క్రింది ఏ రాష్ట్రం నిర్వహించింది ?
A) త్రిపుర
B) సిక్కిం
C) అస్సాం
D) మేఘాలయ
147) ఇటీవల తిరుపతిలో నావల్ యాంటీ డ్రోన్ సిస్టం ఏర్పాటు చేసేందుకు TTD ఈ క్రింది ఏ సంస్థతో చర్చలు జరుపుతుంది ?
A) Sky root
B) Garuda
C) TASL
D) BEL
148) “Cyclone – I” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది.
1.ఇది ఇండియా – ఈజిప్ట్ ల మధ్య జరిగే స్పెషల్ ఆర్మీ ఎక్సర్ సైజ్.
2.Jan,14,2022 తేది నుండి 14 రోజుల పాటు రాజస్థాన్ లోని జై సల్మీర్ లో ఈ ఎక్సర్ సైజ్ జరుగనుంది.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైంది
D) ఏది కాదు
149) “Chief Minister’s Dairy no.1” పుస్తక రచయిత ఎవరు ?
A) హిమంత బిశ్వ శర్మ
B) శివరాజ్ సింగ్ చౌహన్
C) భగవంత్ మాన్ సింగ్
D) ప్రమోద్ కుమార్ సావంత్
150) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1.ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన “Bharos”అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని అభివృద్ధి చేశారు .
2.ఈ “Bharos” ఆపరేటింగ్ సిస్టంమ్ J&k operations pvt ltd సంస్థ IIT మద్రాస్ సహకారంతో అభివృద్ధి చేసింది .
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏది కాదు