156) ఇటీవల మరణించిన బాలకృష్ణ దోషీ ఒక ?
A) శాస్త్రవేత్త
B) సంగీత కళాకారుడు
C) సామాజికవేత్త
D) ఆర్కిటెక్ట్
157) ఇటీవల వార్తల్లో నిలిచిన ‘అయ్ మానమ్ (Aymanam)’ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
A) మహారాష్ట్ర
B) కేరళ
C) ఒడిషా
D) జార్ఖండ్
158) ఇండియా ఈ క్రింది ఏ సంవత్సరం లోపు దేశం మొత్తం “Doppler Wealths Radar Network” ని ఏర్పాటు చేయనుంది ?
A) 2025
B) 2026
C) 2024
D) 2030
159) “North East Krishi Kumbhar – 2023” ఎక్కడ జరిగింది?
A) ఉమియం (మేఘాలయ)
B) గ్యాంగ్ టక్ (సిక్కిం)
C) గువా హాటి (అస్సాం)
D) కోహిమా
160) ఇటీవల UNEP ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) ఇంగర్ అండర్సన్
B) గీతా గోపీనాథ్
C) భూపేంద్ర యాదవ్
D) ప్రకాష్ జవదేకర్