161) Octave – 2023 అనే ఫెస్టివల్ ఎక్కడ జరిగింది?
A) పూణే
B) తంజావూరు
C) మహాబలిపురం
D) తిరువనంతపురం
162) క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల IMD సంస్థ “Statement Of Climate Of India during 2022” అనే రిపోర్ట్ ని విడుదల చేసింది.
2. ఈ రిపోర్ట్ లో IMD 2022 సంవత్సరాన్ని 1901 సంవత్సరం తర్వాత 5వ అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
163) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం “World Habitat Award – 2023” ని ఇచ్చారు?
A) కేరళ
B) అస్సాం
C) ఒడిషా
D) నాగాలాండ్
164) భారత్ ఈ క్రింది ఏ దేశం నుండి 100 చీతాలను (చిరుతలని) ఇండియాకి తీసుకురానుంది ?
A) ఇరాన్
B) కాంగో
C) దక్షిణాఫ్రికా
D) కాంగో
165) 2023 రిపబ్లిక్ దినోత్సవానికి ఏ దేశ అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా రానున్నారు ?
A) USA
B) ఫ్రాన్స్
C) బ్రెజిల్
D) ఈజిప్ట్