166) ఇండియాలో మొట్టమొదటి STEM ఇన్నోవేషన్& లెర్నింగ్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు ?
A) బెంగళూరు
B) చెన్నై
C) ముంబయి
D) హైదరాబాద్
167) ఇటీవల 78వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు హోదా సాధించారు ?
A) R ప్రజ్ఞానంద
B) కౌస్తవ్ ఛటర్జీ
C) అర్జున్
D) హరికృష్ణ
168) ఇటీవల సున్నీ డ్యాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) హిమాచల్ ప్రదేశ్
B) ఉత్తరాఖండ్
C) సిక్కిం
D) లడక్
169) ఈక్రిందివానిలోసరియైనది ఏది?
1.ఇటీవల కేంద్ర సమాచారాలు & ప్రసారాలు మాధ్యమిక్ మంత్రిత్వ శాఖ BIND అనే స్కీo ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది
2.ప్రసార భారతి,AIR(All India Radio),DD (Doordharshan)ల యొక్క ఆధునీకరణ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఇది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
170) ఇటీవల A శాంతి కుమారి ఈ క్రింది ఏ రాష్ట్రం కి మొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు ?
A) AP
B) మహారాష్ట్ర
C) ఉత్తరాఖండ్
D) తెలంగాణ