171) “World Hindi Day” ఏ రోజున జరుపుతారు ?
A) Jan,10
B) Jan,9
C) Jan,11
D) Jan,8
172) ఈ క్రింది ఏ రోజున పరాక్రమ్ దివాస్ ని జరుపుతారు?
A) Jan,22
B) Jan,21
C) Jan,20
D) Jan,23
173) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.VVP – Vibrant village program 2022 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు
2.VVP ప్రోగ్రాంలో (భారత్ – చైనా) సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం దీనిని ప్రారంభించారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
174) ఇటీవల ప్రకటించిన TOP – 10 అతి చెత్త రైల్వే స్టేషన్ ల లిస్టులో మొదటి స్థానంలో ఏ రైల్వే స్టేషన్ నిలిచింది?
A) ధారవి రైల్వే స్టేషన్
B) చాందిని చౌక్ స్టేషన్ (ఢిల్లీ)
C) పెరుంగలతూర్ (తమిళనాడు)
D) కాన్పూర్
175) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.EPI (Expanded Programme of Immunization) – 1978
2.Universal Immunization Programme – 1985
A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏదీకాదు