7541 total views , 1 views today
176) ఇటీవల ఈ క్రింది “ఏ వ్యక్తికి 1 ఫెడరల్ బ్యాంక్ లిటరరీ అవార్డు – 2023” ?
A) K. వేణు
B) రస్కిన్ బాండ్
C) అరుంధతి రాయ్
D) నిరుపమా రావు
177) “SCO ఫిల్మ్ ఫెస్టివల్ – 2023” ఎక్కడ జరిగింది ?
A) గోవా
B) హైదరాబాద్
C) న్యూఢిల్లీ
D) ముంబయి
178) “ఇండియన్ ఆర్మీ డే” ఏ రోజున జరుపుతారు?
A) Jan,14
B) Jan,15
C) Jan,16
D) Jan,13
179) “భువన్” యాప్ ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) IISC – బెంగళూర్
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) ISRO
180) “Gaan Ngai Festival” ఏ రాష్ట్రంలో జరుపుతారు?
A) మణిపూర్
B) అస్సాం
C) త్రిపుర
D) నాగాలాండ్