181) ఇటీవల ఇండియా 12500 పెంటావాలెంట్ వ్యాక్సిన్ లని ఏ దేశానికి డొనేట్ చేసింది ?
A) శ్రీలంక
B) క్యూబా
C) ఆఫ్ఘనిస్తాన్
D) మారిషస్
182) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల Startup India Innovation Week ని Jan 10 – 16,2023 తేదీలలో ఇండియాలో జరపనున్నారు.
2.ఈ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ ప్రోగ్రాం ని DPIIT ఏర్పాటు చేసింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
183) “Njaan Sakshi” పుస్తక రచయిత ఎవరు?
A) పినరాయి విజయన్
B) ఫ్రో, KK అబ్దుల్ గఫార్
C) అరిఫ్ మహ్మద్
D) MS ధోనీ
184) ఈక్రిందివానిలోసరైనదిఏది?
1.ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో తొలి10స్థానాల్లో6తెలంగాణ జిల్లాలు ఉన్నాయి.ఇందులో సిరిసిల్ల మొదటి స్థానంలో ఉంది
2.స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో దేశవ్యాప్తంగా6జిల్లాలోకి 4స్టార్ రేటింగ్ ఇవ్వగా ఇందులో4తెలంగాణ జిల్లాలు ఉన్నాయి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
185) సుఖోయ్ యుధ్ధ విమానానికి పైలెట్ గా పనిచేయనున్న మొట్టమొదటి మహిళా పైలెట్ ఎవరు?
A) భావనాకాంతా
B) అవనీ చతుర్వేది
C) గుంజన్ సక్సేనా
D) తృప్తి దేశాయ్