Current Affairs Telugu January 2023 For All Competitive Exams

186) ఇటీవల 7వ DIA – Digital India Awards ని ఎవరు ప్రధానం చేశారు ?

A) నరేంద్ర మోడీ
B) ద్రౌపది ముర్ము
C) అశ్విని వైష్ణవ్
D) పీయూష్ గోయల్

View Answer
B) ద్రౌపది ముర్ము

187) ఇటీవల “లాడ్లీ బహీనా (Ladli Bahina)” స్కీం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) రాజస్థాన్
B) గుజరాత్
C) పంజాబ్
D) MP

View Answer
D) MP

188) ‘సెర్వావాక్’ అనే గర్భాశయ క్యాన్సర్ తొలి దేశీయ టీకాని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసింది ?

A) భారత్ బయోటిక్
B) జై కోన్ – D
C) BE ltd
D) సీరమ్ ఇన్స్టిట్యూట్ (SII)

View Answer
D) సీరమ్ ఇన్స్టిట్యూట్ (SII)

189) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ విద్యా సంస్థని “G – 20 Science Working group” యొక్క సెక్రెటేరియట్ గా ప్రకటించారు?

A) IISC – బెంగళూరు
B) IIT – మద్రాస్
C) IIT – ఢిల్లీ
D) AIIMS – ఢిల్లీ

View Answer
A) IISC – బెంగళూరు

190) ఇటీవల పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లైఫ్ టైం అచీర్ మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారు ?

A) ప్రభా అత్రీ
B) ఆశాభోంస్లే
C) హరిహరన్
D) Sp బాలు

View Answer
A) ప్రభా అత్రీ

Spread the love

Leave a Comment

Solve : *
17 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!