Current Affairs Telugu January 2023 For All Competitive Exams

16) “G – 20 Working Group on Environment and Climatic Sustainability” సమావేశం ఎక్కడ జరుగనుంది ?

A) బెంగళూరు
B) చెన్నై
C) హైదరాబాద్
D) శ్రీనగర్

View Answer
A) బెంగళూరు

17) “Padho Pardesh” స్కీం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించినది ?

A) విదేశీ వ్యవహారాల శాఖ
B) విద్యా
C) హోం
D) మైనార్టీ వ్యవహారాలు

View Answer
D) మైనార్టీ వ్యవహారాలు

18) ఇటీవల ECIL – Electronic Corporation of India Ltd యొక్క CMD గా ఎవరు నియామకం అయ్యారు?

A) హరీష్ వర్మ
B) PC మోహంతీ
C) రమేష్ చంద్ర
D) అనురాగ్ కుమార్

View Answer
D) అనురాగ్ కుమార్

19) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.BPRD,2021,JAN,1 గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక మహిళ పోలీసుల సంఖ్యలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది
2. మహిళా పోలీసుల సంఖ్యలో దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

20) ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ హ్యూగో ల్లోరిస్ (Hugo lloris) ఏ దేశానికి చెందినవాడు ?

A) ఫ్రాన్స్
B) UK (ఇంగ్లాండ్)
C) స్పెయిన్
D) ఇటలీ

View Answer
A) ఫ్రాన్స్

Spread the love

Leave a Comment

Solve : *
21 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!