196) FSSAI ఇటీవల ఈ క్రింది ఏ ఆహార వస్తువు/ ఆహార పదార్థానికి రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ని నోటిఫై చేసింది ?
A) రసగుల్లా
B) బాస్మతి రైస్
C) గోల్డెన్ రైస్
D) ఆవాలు
197) 2023 లో PBD – ప్రవాసీ భారతీయ దివాన్ ఎక్కడ జరిగింది ?
A) అహ్మదాబాద్
B) వడోదర
C) భోపాల్
D) ఇండోర్
198) ZUF – జెలియన్ గ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ ఈ క్రింది ఏ రాష్ట్రం కి చెందిన సంస్థ ?
A) మణిపూర్
B) సిక్కిం
C) త్రిపుర
D) మేఘాలయ
199) ఇటీవల నాసా (NASA) కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) Bill Nelson
B) A. C. Charania
C) స్కార్లెట్ విల్సన్
D) GJ జీన్
200) ఈ క్రింది వానిలో సరియైనది ?
1. ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ” అమృత్ భారత్ స్టేషన్”అనే స్కీం ని ప్రారంభించింది.
2. అమృత్ భారత్ స్టేషన్ స్కీం క్రింద దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లను ఆధునీకరించి, వివిధ రకాల నూతన వసతులు కల్పిస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు