201) ఇటీవల న్యూజు వారీ బ్రిడ్జీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) గోవా
D) తమిళనాడు
202) ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్టుని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
A) గుజరాత్
B) అస్సాం
C) MP
D) UP
203) “100 Days to Beat Plastic” అనే ప్రోగ్రాం ఈ క్రింది ఏ రాష్ట్రం/UT ప్రారంభించింది ?
A) చంఢీఘర్
B) పాండిచ్చేరి
C) కేరళ
D) ఢిల్లీ
204) ఇటీవల ఘాటింగ్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ – 2023 కి అడ్మినిస్ట్రేటర్ గా ఎవరు నియామకం అయ్యారు ?
A) A R వినోద్ రాయ్
B) D k జైన్
C) P S నరసింహ
D) A K సిక్రీ
205) ఇండియాలో మొట్టమొదటి ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది?
A) హైదరాబాద్
B) న్యూఢిల్లీ
C) పూణే
D) బెంగళూరు