206) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంతో కలిసి “Young professionals” స్కీంని ప్రారంభించింది?
A) USA
B) France
C) జర్మనీ
D) UK
207) ఇటీవల “సియోమ్ బ్రిడ్జ్ (Siyom)” ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
A) సిక్కిం
B) అరుణాచల్ ప్రదేశ్
C) త్రిపుర
D) అస్సాం
208) ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా NJAC ఏర్పాటు చేశారు ?
A) 94
B) 96
C) 97
D) 95
209) ఇటీవల “మరయూరు బెల్లం” కి GI ట్యాగ్ ఇచ్చారు కాగా ఇది ఏ రాష్ట్రం కి చెందినది ?
A) తమిళనాడు
B) కర్ణాటక
C) ఆంధ్ర ప్రదేశ్
D) కేరళ
210) పూర్తిగా ఈ – గవర్నెన్స్ కి మారిన మొదటి UT ఏది ?
A) ఢిల్లీ
B) పుదుచ్చేరి
C) J&k
D) చంఢీఘర్