211) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల లంపీ స్కీన్ డిసీజ్ కి సంబంధించిన “Lumpi -provac”వ్యాక్సిన్ కోసం కేంద్ర ఏరు సంవర్ధక మంత్రిత్వ శాఖతో మహారాష్ట్ర)MOU కుదుర్చుకుంది.
2.”Lumpi-provac” వ్యాక్సిన్ ని ICAR-NRCE,ICAR – IVRI సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
212) “National Tourism Day” ఏ రోజున జరుపుతారు ?
A) Jan,27
B) Jan,24
C) Jan,25
D) Jan,28
213) ఇటీవల డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) అజిత్ సింగ్
B) అజిత్ దోవల్
C) MM నర్వానే
D) పంకజ్ కుమార్ సింగ్
214) ఈక్రిందివానిలోసరియైనదిఏది?
1.ఇటీవలISRO,NCES,ఆంధ్ర యూనివర్సిటీలు కలిసి రుషికొండ బీచ్ లో రిప్ కరెంట్ (RIP Current) జోన్ ను ఏర్పాటు చేయనున్నారు.
2.ఈ రిప్ కరెంట్ జోన్ వల్ల రుషికొండ బీచ్ లో ఏదైనా ప్రమాదం ఏర్పడితే ముందుగానే హెచ్చరించే వ్యవస్థ నిఏర్పాటు చేస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
215) ఇటీవల TIE – The Indus Entrepreneurs అధ్యక్షురాలిగా ఎవరు నియమించబడినారు ?
A) సంగీత కామినేని
B) కిరణ్ ముజుందార్ షా
C) రోహిణి నాడార్
D) రషీదా అడెన్వాలా