221) ఫ్రిట్జ్ గర్ ప్రైస్ ఏ విభాగంలో ఇస్తారు ?
A) మ్యాథ్స్
B) ఫిజిక్స్
C) పర్యావరణ పరిరక్షణ
D) ఆర్కిటెక్చర్
222) ఇటీవల ఈ క్రింది ఏ ఎయిర్పోర్ట్ కి “Best Sustainabale Green field Air port” అవార్డును ఇచ్చారు ?
A) గోవా
B) బెంగళూర్
C) కొచ్చిన్
D) ఢిల్లీ
223) ఈ క్రిందివానిలోసరియైనది ఏది ?
1.”Survival of the Richest:the india Supplement”పేరుతో అక్స్ ఫామ్ సంస్థ భారత సంపదగూర్చి ఒక రిపోర్ట్ ఇచ్చింది
2.అక్స్ ఫామ్ ఇచ్చిన ఈ రిపోర్ట్ లో 40.5% దేశ సంపద మొత్తం 1% జనాభా వద్ద ఉందని, 50% జనాభా వద్ద కేవలం3%దేశ సంపద ఉందని తెలిపింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
224) “National Conference On Chief Secretaries” సమావేశం ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) పూణే
D) బెంగళూరు
225) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర ప్రభుత్వం “U – WIN” అనే డిజిటల్ ప్లాట్ ఫాం ని ప్రారంభించింది.
2.”U – WIN” ప్లాట్ ఫాం ద్వారా” UIP – యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం యొక్క సేవలను డిజిటలీకరణ చేస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు