226) ఇటీవల సర్ చోటూ రామ్ జాతీయ పురస్కారం ని ఎవరికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు?
A) నరేంద్ర మోడీ
B) రాకేష్ టికాయత్
C) అఖిలేష్ యాదవ్
D) KCR
227) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల NMMS (National Mobile Monitoring Software) యాప్ ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. ఈ NMMS యాప్ MANREGS పథకంలో కూలీల హాజరుని డిజిటల్ గా గుర్తించేందుకు నమోదు చేసేందుకు ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
228) ఇటీవల ” Startup – 20 “అనే కార్యక్రమం ఎక్కడ జరిగింది ?
A) హైదరాబాద్
B) బెంగళూరు
C) చెన్నై
D) న్యూఢిల్లీ
229) WESO (WESO Trends) – 2023 రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) ILO
B) World Bank
C) NITI Ayog
D) UNEP
230) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంలో గ్రీన్ హైడ్రోజన్ డెవలప్ మెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది ?
A) డెన్మార్క్
B) నెదర్లాండ్స్
C) USA
D) UAE