231) ఇటీవల వార్తల్లో నిలిచిన “Sky Hawk” ఒక ?
A) India’s First 5G Enabled Drone
B) India 1st Space Startup
C) India’s 1st Space tourism Plane
D) India’s 1st PPP (Public private partnership Space Mission)
232) “Ambedkar : A Life” : పుస్తక రచయిత ఎవరు?
A) ప్రకాష్ అంబేద్కర్
B) రాజేష్ తివారీ
C) శశి థరూర్
D) Dr.B.R. అంబేద్కర్
233) ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంక్ “Best Small Bank Award – 2022” ని గెలుచుకుంది?
A) Fincare
B) Jana
C) Tamilnadu Merchantile Bank
D) IIFL
234) ఇటీవల మరణించిన ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు ‘పీలే’ ఏ దేశానికి చెందిన వ్యక్తి ?
A) అర్జెంటీనా
B) మెక్సికో
C) UK
D) బ్రెజిల్
235) ఇటీవల ఇండియాలో డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు కలిగిన దేశంలోని మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది ?
A) గుజరాత్
B) కర్ణాటక
C) గోవా
D) కేరళ