236) ఇటీవల “National Child Science Congress” “సమావేశం ఎక్కడ జరిగింది ?
A) ఇండోర్
B) బరోడా
C) గాంధీనగర్
D) అహ్మదాబాద్
237) ఇటీవల ఈ క్రింది ఏ దేశం తేనెటీగల కోసం ప్రపంచంలో మొదటిసారిగా వ్యాక్సిన్ ని ఆమోదించింది?
A) డెన్మార్క్
B) చైనా
C) USA
D) బ్రెజిల్
238) పరుశురామ్ కుంద్ ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుతారు?
A) అరుణాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) మేఘాలయ
D) త్రిపుర
239) 8వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరగనుంది.
A) భోపాల్
B) అహ్మదాబాద్
C) ఇండోర్
D) బెంగళూర్
240) ప్రపంచంలో అతి పొడవైన రివర్ క్రూయిజ్ అయిన “MV గంగా విలాస్” ఏ ప్రాంతాల మధ్య నడుస్తుంది ?
A) వారణాశి – హుబ్లీ
B) కాన్పూర్ – దిబ్రూఘర్
C) వారణాశి దిబ్రూఘర్
D) లక్నో – కోల్ కతా