241) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో 76 రకాల కొత్త ద్వీపకల్ప జాతి మొక్కలు పొదల మొక్కల జాతులను గుర్తించారు?
A) కేరళ
B) మహారాష్ట్ర
C) కర్ణాటక
D) తమిళనాడు
242) సైక్లోన్ మాండస్ వల్ల నష్టపోయిన ఈ క్రింది ఏ రాష్ట్రంలోని పొగాకు రైతులకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం 28.11 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది?
A) మహారాష్ట్ర
B) ఒడిషా
C) అస్సాం
D) ఆంధ్ర ప్రదేశ్
243) “Spare” పుస్తక రచయిత ఎవరు?
A) జో బైడెన్
B) ప్రిన్స్ హ్యారీ
C) అరుంధతీ రాయ్
D) రస్కిన్ బాండ్
244) “సమ్మేద్ శిఖర్ జీ జైన్” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) రాజస్థాన్
B) జార్ఖండ్
C) MP
D) UP
245) “Living Root Bridge” లకి ఏ రాష్ట్రం ప్రసిద్ధి?
A) కేరళ
B) సిక్కిం
C) అరుణాచల్ ప్రదేశ్
D) మేఘాలయ