21) The Global Economic Crisis through an indian looking Glass పుస్తక రచయిత ఎవరు?
A) VK పాల్
B) KV సుబ్రహ్మణ్యం
C) అనంత నాగేశ్వరన్
D) మైఖేల్ దేబబ్రత పాత్ర
22) దేశంలో “National Road Safety week” ని 2023 లో ఏ రోజుల్లో జరుపనున్నారు?
A) Jan, 10 – 16
B) Jan, 11 – 17
C) Jan, 12 – 18
D) Jan, 13 – 20
23) ఇటీవల “National Startup Awards 2022” ప్రోగ్రాం ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) బెంగళూర్
C) చెన్నై
D) హైదరాబాద్
24) ఈ క్రింది వానిలోసరియైనది ఏది ?
1.ఇటీవల “Levels&Trends in Child Mortality” అనే రిపోర్ట్ ని UN-IGME సంస్థ విడుదల చేసింది
2.ఈ రిపోర్టులో ఐదు సంII లోపు పిల్లలు5 మిలియన్ల మంది చనిపోతున్నారని ఇందులో47% మంది పిల్లలు మొదటి నెలలోపే చనిపోతున్నారని UN-IGME తెలిపింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
25) “Soul of steel” దేనికి సంబంధించినది ?
A) ఇండియాలో స్టీల్ ఉత్పత్తిని పెంచేందుకు
B) సరిహద్దు ప్రాంతాలలో టూరిజం అభివృద్ధికి
C) స్టీల్ ఎగుమతులను పెంచేందుకు
D) భారతీయ స్టీల్ పరిశ్రమలకి ఆర్థిక సహాయం