246) లోహ్రీ ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుతారు ?
A) హిమాచల్ ప్రదేశ్
B) సిక్కిం
C) త్రిపుర
D) నాగాలాండ్
247) ఇటీవల మరణించిన 56వ జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత పేరేంటి?
A) దామోదర్ మౌజో
B) అచ్చితం నంబూద్రి
C) గుల్జార్
D) నీలామణి ఫూకాన్
248) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల DRDO పృధ్వి- II బాలిస్టిక్ మిస్సైల్ ని ఒడిషా లోని చాందీపుర్ నుండి విజయవంతంగా ప్రయోగించింది.
2. పృద్వి – II 250- 350 km వరకు గల లక్ష్యాలను ఛేదించగల Surface -to – Surface రకం మిస్సైల్.
A) 1 మాత్రమే సరైనవి
B) 2 మాత్రమే సరైనవి
C) 1,2 సరైనవి
D) ఏది కాదు
249) ఇటీవల శ్యాం ప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ సానిటేషన్ (SPM – NIWAS) ఎక్కడ ప్రారంభించారు?
A) కోల్ కతా
B) కాన్పూర్
C) గాంధీనగర్
D) సూరత్
250) “Braving a Viral Storm” పుస్తక రచయిత ఎవరు?
A) ఆశిష్ చందోర్కర్
B) సూరజ్ సుధీర్
C) రణదీప్ గులేరియా
D) A & B