Current Affairs Telugu January 2023 For All Competitive Exams

251) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.2018లో దేశంలోని500ఆకాంక్ష జిల్లాలను అభివృద్ధి చేసేందుకు112జిల్లాలోADP (Aspirational District Programme) ప్రోగ్రాం ని ప్రారంభించింది.
2.ADP ప్రోగ్రాం ని ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు,HDIని పెంచేందుకు ఏర్పాటు చేశారు.

A) 1,2 సరైనవి
B) 1 మాత్రమే సరైనవి
C) 2 మాత్రమే సరైంది
D) ఏది కాదు

View Answer
A) 1,2 సరైనవి

252) ప్రపంచంలో మొట్టమొదటి “Palm – Leaf Manuscript Museum” ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

A) తంజావూర్ (TN)
B) మధురై (TN)
C) తిరువనంతపురం
D) కొచ్చి

View Answer
C) తిరువనంతపురం

253) ఇటీవల WFI – రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియాలో వచ్చిన వివాదాలను దర్యాప్తు చేయడానికి ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు ?

A) P T ఉష
B) మేరీ కోమ్
C) అనురాగ్ ఠాకూర్
D) బజరంగ్ పూనియా

View Answer
B) మేరీ కోమ్

254) ఇటీవల యురో కరెన్సీ లోకి మారిన దేశం ఏది ?

A) క్రోయేషియా
B) ఉక్రెయిన్
C) పోర్చుగల్
D) పోలండ్

View Answer
A) క్రోయేషియా

255) 15వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరుగనుంది ?

A) డర్బన్
B) రియో డిజెనీరో
C) న్యూఢిల్లీ
D) పాంఘై

View Answer
A) డర్బన్

Spread the love

Leave a Comment

Solve : *
19 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!