256) వ్యవసాయ రంగంలో డ్రోన్ల ఉపయోగం కోసం గరుడ ఎయిరో స్పేస్ సంస్థ ఈ క్రింది ఏ బ్యాంకుతో కలిసి పని చేయనుంది?
A) Union Bank of India
B) SBI
C) PNB
D) HDFC
257) ఇటీవల “Purple Fest” ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) గోవా
C) బెంగళూరు
D) శ్రీనగర్
258) ఇటీవల ఇండియాలో ప్రారంభించిన ప్రపంచంలోనే పొడవైన “River Cruise” ఎక్కడినుండి ఎక్కడి వరకు నడుస్తుంది?
A) కాన్పూర్ – హుబ్లీ
B) వారణాశి – దిబ్రూఘర్
C) కాన్పూర్ – కటక్
D) వారణాశి – పాట్నా
259) ఈక్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల కేంద్ర ప్రభుత్వంPADMA(పద్మ)సెల్ఫ్ రెగ్యులేటర్ బాడీని ఏర్పాటుకి ఆమోదం తెలిపింది
2.సమాచార&ప్రసార మాధ్యమాల మంత్రిత్వశాఖ క్రింద ఏర్పాటు చేసినPADMAఆర్గనైజేషన్ దాదాపు 47రకాల ప్రింట్ & డిజిటల్ పబ్లిషర్స్ ని నియంత్రణ చేస్తుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
260) ఇటీవల వరల్డ్ క్లాస్ “కయాకింగ్ కనోయింగ్ అకాడమీ” ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
A) హిమాచల్ ప్రదేశ్
B) కేరళ
C) బిహార్
D) ఉత్తరాఖండ్