261) “Human Anatomy” పుస్తక రచయిత ఎవరు?
A) నాగేశ్వర్ రావు
B) AK ద్వివేది
C) జనార్దన్ మహర్ది
D) అభయ్ మాధుల్
262) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ “MAARG” ప్లాట్ ఫాంని ప్రారంభించారు.
2.స్టార్టప్ ల కోసం పారిశ్రామిక నేత్తలకి మెంటర్ షిప్ ని ఇచ్చేందుకు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
263) “గ్లోబల్ ఆటో మార్కెట్” లో ఇండియా యొక్క స్థానం ఎంత?
A) 2
B) 3
C) 4
D) 5
264) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల నవంబర్ నెలకి గానూ Index of Eight core Industries 5.4 నమోదైంది.
2. ఈ Eight Core Industries లో ఉన్న రంగాలు – Coal,Fertiliser,Steel,Cement,electricity segments, Crude oil,Natural Gas,Refinary products
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
265) ఇటీవల UNSC చేత గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించబడి అబ్దుల్ రహమాన్ మక్కీ ఈ క్రింది ఏ టెర్రరిస్ట్ గ్రూపు నేత ?
A) ISIS
B) LET
C) IM
D) తాలిబన్