266) ఇటీవల 15వ JIFF – Jaipur International Film Festival లో ఈ క్రింది ఏ వ్యక్తికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుని ఇచ్చారు ?
A) అపర్ణా సేన్
B) సుస్మితాసేన్
C) అమితాబ్ బచ్చన్
D) హేమా మాలిని
267) “ధను యాత్ర” ఓపెన్ థియేటర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రం లో జరిగింది.
A) రాజస్థాన్
B) ఒడిషా
C) Up
D) మహారాష్ట్ర
268) Global Fire Power Index – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇందులో మొదటి మూడు స్థానాల్లో USA, రష్యా చైనాలు నిలిచాయి.
2.ఇండియా యొక్క ర్యాంక్ – 4
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
269) ఇటీవల “గర్రార్నవున్ ఋష్ టమాటా” అనే కొత్త టమాటా రకం జాతిని ఏ దేశంలో గుర్తించారు?
A) కాంగో
B) బ్రెజిల్
C) ఇండోనేషియా
D) ఆస్ట్రేలియా
270) “ఫోటోనిక్ బేస్ డ్ క్వాంటం కంప్యూటర్” (Photonic Based Quantum Computer) ఏ దేశం మొదటిసారిగా కమర్షియలైజ్ చేయనుంది ?
A) USA
B) కెనడా
C) ఇజ్రాయెల్
D) సౌత్ కొరియా