26) ఇటీవల మిస్ యూనివర్స్ – 2022 కిరీటం ఎవరు గెలుచుకున్నారు ?
A) హర్నాజ్ సంధు
B) మానస వారణాశి
C) గాబ్రియెల్ ఆర్బోని (R’Bonney Gabriel)
D) ఆండ్రియానా మార్టినెజ్
27) “PARAKH” మొట్టమొదటి రెగ్యులేటర్ ని ఏ సంస్థ అయిన ప్రారంభించింది ?
A) CBSE
B) NCERT
C) AICTE
D) UGC
28) APY – అటల్ పెన్షన్ యోజన గూర్చిఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని May,9,2015 లో అసంఘటిత రంగంలోని కార్మికులకి సామాజిక భద్రత కల్పించేందుకు ప్రారంభించారు.
2.ఈ పథకంలో చేరడానికి కనీస వయసు – 18 – 50 సంII
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
29) ఇటీవల ARI PARK (Artificial Intelligence (AI) & Robotics Technology park)ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A) IISC – బెంగళూరు
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) IIT – కాన్పూర్
30) LF – Lymphatic Filarasis ని ఏ సంవత్సరంలోపు నిర్మూలించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం ?
A) 2025
B) 2027
C) 2030
D) 2028