31) ఇండియాలో మొట్టమొదటిసారిగా ఏ నగరంలో “Global Tourism Summit” జరగనుంది ?
A) న్యూఢిల్లీ
B) అహ్మదాబాద్
C) చెన్నై
D) ముంబయి
32) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల నాసా కి చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మొదటిసారిగా భూమిని పోలిన ఎక్సో ప్లానెట్ ని గుర్తించింది
2. 41కాంతి సంవత్సరాల దూరంలో కొత్తగా గుర్తించిన ఎక్సో ప్లానెట్ ఉంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
33) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.” ఆదిత్య – L1 మిషన్ ” ఇది ఇండియా సూర్యుని దగ్గరికి పంపే మొదటి మిషన్. దీనిని June/July – 2023 లో ప్రయోగించనున్నట్లు ISRO తెలిపింది.
2.సూర్యునిలోని కరోనాలోని లెగ్రాంజీయన్ పాయింట్ (L1) – కక్ష లోకి ఆదిత్య – 4ని పంపిస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
34) Henley Passport Index – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇందులో తొలి మూడు స్థానాల్లో వరుసగా ( 1) జపాన్, (2) సింగపూర్ & సౌత్ కొరియా, (3) జర్మనీ & స్పెయిన్, లు నిలిచాయి.
2. ఇందులో ఇండియా ర్యాంక్ – 85.
A) 1,2 సరైనవి
B) 1 మాత్రమే సరైంది
C) 2 మాత్రమే సరైంది
D) ఏది కాదు
35) “Breaking Barriers” పుస్తక రచయిత ఎవరు ?
A) సోమేశ్ కుమార్
B) Rs ప్రవీణ్ కుమార్
C) కొప్పుల రాజు
D) కాకి మాధవరావు