36) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో “ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ సమ్మిట్” జరిగింది .?
A) ఒడిషా
B) రాజస్థాన్
C) మహారాష్ట్ర
D) MP
37) “ఇంటర్ గవర్నమెంటల్ టెక్నికల్ వర్కింగ్ గ్రూపు (IT WG) ఆన్ ఆనిమల్ జెనెటిక్ రిసోర్సెస్” 12వ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) రోమ్
B) లండన్
C) పారిస్
D) న్యూయార్క్
38) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల “World Social Report – 2023” ని UNO కి చెందిన DESA విడుదల చేసింది.
2.ఈ రిపోర్టులో ప్రస్తుతం 2021లో 761 మిలియన్ల ఉన్న వృద్ధ జనాభా (65+)2050 నాటికి 1.6 బిలియన్ అవనుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
39) ఇటీవల “4th International Trade Fair of Millets and Organics Products” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) బెంగళూర్
B) భోపాల్
C) న్యూఢిల్లీ
D) ముంబయి
40) ఇండియాకి 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏ దేశం ?
A) చైనా
B) రష్యా
C) UAE
D) USA