41) “International year of Millets” గా ఏ సం|| ని ప్రకటించారు ?
A) 2024
B) 2025
C) 2023
D) 2026
42) ఇటీవల మెతా (Meta- India) హెడ్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) రంతన్ నారాయణ్
B) నటరాజ చంద్రశేఖర్
C) వికాస్ పురోహిత్
D) గీతమ్ అదానీ
43) మలేషియా ఓపెన్ – 2023(బ్యాడ్మింటన్) విజేతల గూర్చి సరియైన జతలు ఏవి ?
Men’s Singles – విక్టర్ అక్సెల్ సన్/ డెన్మార్క్)
Women’s Singles – కరోలినా మారిన్/ స్పెయిన్)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
44) ఇటీవల మొదటిసారిగా “ఆడిటింగ్ లో సుస్థిర సమాచార ప్రమాణాలను (Audit Standard on Sustainability information)” ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?
A) NITI Ayog
B) ICAI
C) CAG
D) DPIIT
45) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలోని ” పైగా టూoబ్స్ ” సంరక్షణ కోసం USA సహాయం చేయనున్నట్లు ప్రకటించింది?
A) ఢిల్లీ
B) కాన్పూర్
C) అహ్మదాబాద్
D) హైదరాబాద్