Current Affairs Telugu January 2024 For All Competitive Exams

46) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల”Engendering land Ports in India” అనే రిపోర్ట్ ని LPAI(Land Ports Authority of India) సంస్థ విడుదల చేసింది.
2.LPAI సంస్థ ‘Ministry of Shipping’ క్రింద పనిచేస్తుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A) 1 మాత్రమే

47) ఇటీవల Coltan ఖనిజ వనరులను గుర్తించినట్టు ఏ దేశం ప్రకటించింది ?

A) ఘనా
B) నైజీరియా
C) కెన్యా
D) ఇథియోపియా

View Answer
C) కెన్యా

48) “Indian Army Day” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.1949,Jan, 15న ఇండియన్ ఆర్మీ చీఫ్ గా KM కరియప్ప బాధ్యతలు స్వీకరించిన రోజునే ప్రతి సంవత్సరం “Jan,15” న ‘ఆర్మీ డే’ గా జరుపుతారు
2.2024 థీమ్: “In the Service of the Nation”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

49) UCC (Uniform Civil Code) ని అమలు చేయనున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?

A) ఉత్తరాఖండ్
B) కేరళ
C) రాజస్థాన్
D) UP

View Answer
A) ఉత్తరాఖండ్

50) “Statue of Social Justice” పేరుతో అతి పొడవైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) మహారాష్ట్ర
B) తెలంగాణ
C) తమిళనాడు
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
D) ఆంధ్ర ప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!