Current Affairs Telugu January 2024 For All Competitive Exams

51) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు ఇండియన్ రైల్వేలలో “Net Zero Emission” ని సాధించాలన్నది లక్ష్యం ?

A) 2040
B) 2038
C) 2027
D) 2030

View Answer
D) 2030

52) ఇటీవల WEF – 2024 సదస్సులో ఈ క్రింది ఏ వ్యాధిని ఆరోగ్య ముప్పుగా(Health Treat) WEF ప్రకటించింది ?

A) Covid-19
B) Malaria
C) TB
D) Disease X

View Answer
D) Disease X

53) “స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ – 2024” ఎప్పుడు జరిగింది ?

A) Jan, 10-18
B) Jan, 13-20
C) Jan, 12-19
D) Jan, 11-18

View Answer
A) Jan, 10-18

54) ఇటీవల ECOWAS (Economic Community of West African States) నుండి ఏ దేశాలు వైదొలిగాయి ?
1.మాలి (Mali)
2.బుర్కినా ఫాసో (Burkina Faso)
3.నైగర్ (Niger)

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

55) ఇటీవల UAE స్పోర్ట్స్ అవార్డులలో ఏ వ్యక్తికి “International Sports Personality of the Year -2023” ని ఇచ్చారు ?

A) నీరజ్ చోప్రా
B) జియాని ఇన్ఫాoటినో
C) లియోనెల్ మెస్సీ
D) విరాట్ కోహ్లీ

View Answer
B) జియాని ఇన్ఫాoటినో

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!