56) ఇటీవల “Poila Baisakh” ని స్టేట్ డే (State Day) గా ఏ రాష్ట్రం ప్రకటించింది ?
A) అస్సాం
B) పశ్చిమ బెంగాల్
C) బీహార్
D) ఒడిశా
57) ఇటీవల “భారతరత్నం” అనే మెగా కామన్ ఫెసిలిటేషన్ సెంటర్(CFC) ని ఎక్కడ ప్రారంభించారు ?
A) అహ్మదాబాద్
B) ముంబాయి
C) గాంధీనగర్
D) సూరత్
58) ఇటీవల 100 బిలియన్ డాలర్ల సంపదని చేరుకున్న మొదటి మహిళ ఎవరు ?
A) మిలిందా గేట్స్
B) ఫ్రాంకోయిస్ బెటాన్ కోట్ మేయర్స్
C) రోషిని నాడార్
D) నీతా అంబానీ
59) ఇటీవల ప్రకటించిన Startup Ecosystem Development – 2022(or)Startup Rankings – 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీన్ని DPIIT ప్రకటించింది
2.ఇందులో “Best Performing States” గా గుజరాత్,కేరళ,కర్ణాటక,తమిళనాడులో నిలిచాయి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
60) Roe Vs Wade కేసులో USA సుప్రీంకోర్టు ఏం చెప్పింది ?
A) Right to an Abortion is Fundamental Right
B) Right to Religion is Fundamental Right
C) Right to Same Sex Marriages
D) Freedom of Expression