Current Affairs Telugu January 2024 For All Competitive Exams

61) “Mausam(మౌసమ్)” యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) IMD
B) NITI Aayog
C) UNEP
D) UNFCCC

View Answer
A) IMD

62) “Farsi” ఏ దేశానికి చెందిన అధికారిక భాష ?

A) సౌదీ అరేబియా
B) ఇరాన్
C) ఇరాక్
D) టర్కీ

View Answer
B) ఇరాన్

63) 2024 సంవత్సరానికి గాను ఇండియాలో కోల్ (బొగ్గు) ఉత్పత్తి చేసే తొలి మూడు రాష్ట్రాలు ఏవి ?

A) వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్
B) జార్ఖండ్, ఒడిశా, చత్తీస్ ఘడ్
C) జార్ఖండ్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్
D) జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా

View Answer
B) జార్ఖండ్, ఒడిశా, చత్తీస్ ఘడ్

64) 19th Non-Aligned Movement Summit(NAM )ఎక్కడ జరిగింది ?

A) కంపాలా
B) కైరో
C) నైరోబి
D) రియాద్

View Answer
A) కంపాలా

65) ఇటీవల “World’s Biggest Methanol Powered Ship” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Maersk
B) SpaceX
C) Air bus
D) MDL

View Answer
A) Maersk

Spread the love

Leave a Comment

Solve : *
9 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!