66) ఇటీవల GI ట్యాగ్ పొందిన ” కై చట్నీ ” ఏ రాష్ట్రానికి చెందినది ?
A) మేఘాలయ
B) రాజస్థాన్
C) ఉత్తర ప్రదేశ్
D) ఒడిశా
67) “Gabriel Attal (గాబ్రియెల్ అట్టల్)” ఇటీవల ఏ దేశానికి PM గా నియామకం అయ్యారు ?
A) ఇటలీ
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) స్పెయిన్
68) “DART BOOK” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని FSSAI ప్రారంభించినది
2.వినియోగదారులు ఇంటి దగ్గరే “Food Adulteration” ని చిన్నచిన్న టెస్టుల ద్వారా తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
69) ఇటీవల 46వ UNESCO World Heritage Committee సమావేశం ఎక్కడ జరుగనుంది?
A) లండన్
B) న్యూయార్క్
C) పారిస్
D) న్యూఢిల్లీ
70) ఆస్ట్రేలియన్ ఓపెన్-2024 విజేతలలో సరైన వారిని గుర్తించండి ?
1.Men’s Singles – జన్నిక్ సిన్నర్
2.Women’s Singles – అరీనా సబలెంకా
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు