Current Affairs Telugu January 2024 For All Competitive Exams

71) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.National Tourism Day ని ప్రతి సంవత్సరం Jan,25 న జరుపుతారు.
2.2024 National Tourism Day థీమ్: “Sustainable Journeys, Timeless Memories”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

72) ఇటీవల BIMSTEC 4వ సెక్రటరీ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) ఇంద్రమణి పాండే
B) సందీప్ పాండే
C) అజయ్ భూషణ్
D) RV సుబ్రహ్మణ్యం

View Answer
A) ఇంద్రమణి పాండే

73) ఇటీవల వార్తల్లో నిలిచిన “Pulsar Glitches” అంటే ఏమిటి ?

A) కొత్తగా ఆవిష్కరించిన బైక్
B) న్యూట్రాన్ స్టార్
C) NASA శాటిలైట్స్
D) COVID-19 కొత్త వేరియంట్స్

View Answer
B) న్యూట్రాన్ స్టార్

74) ఈ క్రింది GI ట్యాగ్ లకి సంబంధించి సరియైన జతలని గుర్తించండి ?
1.Lanjia Saura Painting-ఒడిశా
2.Dungaria Kondh Embroidered Shawl-ఒడిశా
3.Dhenkanal Magji-ఒడిశా
4.Similipal kai Chutney-ఒడిశా
5.Nayagarh Kanteimundi Brinjal-ఒడిశా

A) 1,2,4,5
B) 2,3,4,5
C) 1,5,6
D) All

View Answer
D) All

75) చంద్రుడి పై “Soft Landing” చేసిన మొదటి నాలుగు దేశాలు ఏవి ?

A) USA, రష్యా, UK, జపాన్
B) రష్యా, USA, చైనా, ఇండియా
C) రష్యా, USA, ఇండియా, జపాన్
D) రష్యా, చైనా, USA, ఇండియా

View Answer
B) రష్యా, USA, చైనా, ఇండియా

Spread the love

Leave a Comment

Solve : *
9 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!